Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేకాటరాయిలు అరెస్ట్.. రూరల్ ఎస్సై రాజశేఖర్

పేకాటరాయిలు అరెస్ట్.. రూరల్ ఎస్సై రాజశేఖర్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామ సమీపంలో గల పోతులయ్య గుడి వద్ద 5 మంది పేకాట ఆడుతున్న పేకాటరాయులను వచ్చినా రహస్య సమాచార మేరకు వారిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.20,350 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు