బంగారం, వెండి ప్రేమికులకు శుభవార్త. నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సెప్టెంబర్ 15, 2025 ఉదయం 6 గంటలకు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,11,160కి చేరింది.అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,890గా నమోదైంది. నిన్నటి ధరలతో పోల్చితే ఇది కేవలం రూ.10 తగ్గిన స్థాయి మాత్రమే. ఢిల్లీలో కేజీ వెండి ధర కూడా రూ.100 తగ్గి రూ.1,32,900కి చేరింది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
గ్లోబల్ మార్కెట్‌లో మార్పుల కారణంగా భారతదేశంలో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.
ఢిల్లీ: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం – రూ.1,11,290బీ 22 క్యారెట్ – రూ.1,02,040బీ కేజీ వెండి – రూ.1,32,900
హైదరాబాద్: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం- రూ.1,11,160బీ 22 క్యారెట్ – రూ.1,01,890బీ కిలో వెండి – రూ.1,42,900
ముంబై: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం- రూ.1,11,160బీ 22 క్యారెట్ – రూ.1,01,890బీ కిలో వెండి – రూ.1,32,900
చెన్నై: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం- రూ.1,11,170బీ 22 క్యారెట్ – రూ.1,02,190బీ కిలో వెండి – రూ.1,42,900
బెంగళూరు: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం – రూ.1,11,160బీ 22 క్యారెట్ – రూ.1,01,890బీ కిలో వెండి – రూ.1,32,900
కోల్‌కతా: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం – రూ.1,11,160బీ 22 క్యారెట్ – రూ.1,01,890బీ కిలో వెండి – రూ.1,32,900


