Homeఆంధ్రప్రదేశ్సత్యసాయి జయంతి వేడుకలు

సత్యసాయి జయంతి వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి లో పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలు సందర్భంగా దేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలు చేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు కేవీకే దుర్గారావు దేవరపల్లి సొసైటీ అధ్యక్షులు ఉప్పులూరి రామారావుమండల తాసిల్దార్ ఎం శ్రీనివాసరావు మండల పరిషత్ సూపర్డెంట్ జి శాంతి ఆర్ఐఎస్కే కమల్ దేవరపల్లి సత్య సాయి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ వేణుగోపాలరావు విఆర్ఓ లు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు