విశాలాంధ్ర – దేవరపల్లి : ముగిసిన టెన్నికోయిట్ శిక్షణా శిబిరం ఈ నెల 15 నుండి 23 ఉదయం వరకు 8 రోజులపాటు దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ టెన్నికోయిట్ జట్టుకు పి డి లు ఆచంట వెంకటేశ్వర రావు తలారి సరస్వతి మంచిలి చినరామారావు శిక్షణ ఇచ్చారు దీనిలో ఎం. పవన్ కుమార్ పశ్చిమ గోదావరి. కె.శివశంకర ప్రసాద్. కాకినాడ బి.సత్యనారాయణ కాకినాడ.ఎన్.గౌతమ్ సంజయ్. కాకినాడ. కె.చంద్రమౌళి. విజయనగరం. కె ప్రవీణ్ కుమార్. శ్రీకాకుళం. బాలికల విభాగం లో పి.సుప్రి య. అనంతపురం. కె.జ్యోతిక.అనంతపురం.ఇందు. విజయనగరం.రాపాక.సంస్కృతి. తూర్పు గోదావరి. కె.అనిత.కోనసీమ. పి.లావణ్య.కోనసీమ పాల్గొన్నారు ఇ శిక్షణ శిబిరానికి కాట్రగడ్డ సోమరాజు.పరిమి.వెంకటేశ్వర రావు.అన్నంరెడ్డి. బాలు. గంగుల. నాగరాజు ఆర్థిక సహకారం అందించారు .కొట్టాని. అమృత్ వసతి భోజన సదుపాయం పర్యవేక్షించారు ఇ జట్టు 26 నుంచి 30వరకు జమ్మూ కాశ్మిర్ లో జరిగే జాతీయ స్థాయి టెన్నికోయిట్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరుపున పాల్గొంటారు పరిమి కృష్ణ.కాట్రగడ్డ మోహన్ పూర్తి సహకారం అందించారు ఇ శిక్షణా శిబిరం రవీంద్రనాథ్ శాప్ డైరెక్టర్, జిల్లా టెన్నికోయిట్ అధ్యక్షులు చంద్రశేఖర్ అధ్యర్యంలో జరిగింది
ముగిసిన టెన్నికోయిట్
- Advertisement -
RELATED ARTICLES


