విశాలాంధ్ర – దేవరపల్లి : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ శ్రీ వల్లి దేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయమునందు షష్టి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఆదివారంమొదటి రోజుగా పురస్కరించుకుని స్వామివారికి భక్తుల చేత పాల కావిడి సేవా మహోత్సవం చేయడం జరిగింది. రేపు స్వామివారికి 108 కలశముల తోటి అభిషేకము తదుపరి నవగ్రహ సుబ్రహ్మణ్యేశ్వర సర్ప సూక్త పాశుపత హోమము చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు ఓరుగంటి లక్ష్మీపతి రాజు
కాట్రు భీమరాజు అంబటి వీర వెంకటసత్యనారాయణ జల్లు రాంబాబు ఆలయ అర్చకులు అఖండం వీర వెంకట్ రాజు శర్మ సతీష్ కుమార్ శర్మ, వంశీ కృష్ణమూర్తి శర్మ. సొసైటీ అధ్యక్షులు ఉప్పులూరి రామారావుమరియు భక్తులు పాల్గొన్నారు
షష్టి కళ్యాణ మహోత్సవ
- Advertisement -
RELATED ARTICLES


