Homeఆంధ్రప్రదేశ్విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు : సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 33/11 కే. వి.  కాట కోటేశ్వరమ్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధి లోని 11 కేవీ శంకరాపురం ఫీడర్ హెచ్. టీ. డామేజ్ పోల్, ఎల్. టీ. లైన్ కన్వర్షన్ పనులు నిమిత్తం లింగంపల్లి, తిమ్మరాజు పాలెం గ్రామముల పరిధి లో గృహ, వాణిజ్య, పరిశ్రమ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయము కలుగుతుందని,కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినది గాఏ. పి. ఇ. పి. డి. సి. ఎల్  ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. నారాయణ అప్పారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు