విశాలాంధ్ర – తూర్పుగోదావరి : న్యాయవాదులు భద్రత – భవిష్యత్ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న “ఆలా” సంస్థకు సీనియర్ న్యాయవాది ఏపి హై కోర్టు స్టేండింగ్ కౌన్సిల్ (ఎండోమెంట్స్) ఉన్నవ నాగరాజు వారిని ” ఆలా ” అధ్యక్షులు రాజారామ్ ఎమ్. వి.వారి ఆదేశాల మేరకు “ఆలా” ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ నియమించారు . రాజారామ్ గెలుపుకు న్యాయవాదులు అందరు కృషి చేసి న్యాయవాదుల భద్రతకు , భవిష్యత్ కు అండగా నిలవాలని ఉన్నవ నాగరాజు పేర్కొన్నారు . వరస సంఖ్య : 73 కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో రాజారామ్ ను గెలిపించ గలరని నాగరాజు కోరారు ఈ మేరకు “ఆలా” ఉపాధ్యక్షులు గా నియమితులైన ఉన్నవ నాగరాజు గారికి ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా) సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు .
ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా) ఉపాధ్యక్షులు గా సీనియర్ న్యాయవాది ఉన్నవ నాగరాజు
- Advertisement -
RELATED ARTICLES


