విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య హోమం అయ్యప్ప భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు గోపాలపురం అక్టోబర్ 27 ఈవేళ న్యూస్ దేవరపల్లి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం షష్టి ఇది సందర్భంగా సుబ్రమణ్య స్వామి ఆలయంలో సోమవారం నాడు సుబ్రహ్మణ్య హోమం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు సుబ్రమణ్య స్వామి హోమాలు నిర్వహించారు ముఖ్యంగా పాలు నెయ్యి చందనం చెరుకు రసం పెరుగు పాలు తో అభిషేకాలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు అఖండం వెంకటరాజు అఖండం వంశీకృష్ణ అఖండం సతీష్ దేవరభట్ల ప్రవీణ్ శాస్త్రి ఆధ్వర్యంలో సుబ్రమణ్య స్వామి హోమం స్వామి వారి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి హోమ విశిష్టతను తెలియజేశారు అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా స్వామి అయ్యప్ప దీక్షపరులు గురువులు స్థానిక ప్రముఖులు ప్రత్యేక పూజలు పాల్గొన్నారు108 మంది అయ్యప్ప దీక్షాపరులు భక్తిశ్రద్ధలతో హోమాలు పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురు స్వాములు పొన్నాడ వెంకటరమణ బొమ్మ కంటి నాగాచార్యులు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కమిటీ సభ్యులు కార్డు భీమరాజు ఓరుగంటి లక్ష్మీపతి రాజు జల్లు రాంబాబు అంబటి వీర వెంకట సత్యనారాయణ స్థానిక భక్తులు మహిళా భక్తులు ఆర్థిక సంఖ్యలో పాల్గొన్నారు
ప్రత్యేక పూజలు
- Advertisement -
RELATED ARTICLES


