Homeతెలంగాణరాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ నోటిఫికేషన్ జీవో 9 పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర...

రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ నోటిఫికేషన్ జీవో 9 పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే

- Advertisement -

తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ నోటిఫికేషన్ పై జీవో 9కి మధ్యంతర నిలిపివేత (స్టే) ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.ఈ తీర్పు ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాల వ్యవధి లభించింది.అదేవిధంగా, ఈ కౌంటర్‌పై పిటిషనర్ ప్రతికౌంటర్ సమర్పించడానికి ధర్మాసనం రెండు వారాల గడువును నిర్దేశించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు