విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుతో జరుపుకున్న రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ రాజేష్ తలే జన్మదిన వేడుకలు రాజాం పట్టణంలోని సన్ రైస్ హాస్పిటల్స్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు.