Saturday, January 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగుర్తు తెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ తెలపాలని వన్ టౌన్ సిఐ ప్రకటన

గుర్తు తెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ తెలపాలని వన్ టౌన్ సిఐ ప్రకటన

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని దుర్గా నగర్ బ్రిడ్జి కింద గురువారం రాత్రి సమయంలో మద్యం తాగి, మృతి చెందడం జరిగిందని, వయసు దాదాపు 50 సంవత్సరాలు పైబడి ఉంటుందని, ఆచూకీ తెలిసినవారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తెరపాలని సిఐ రెడ్డప్ప తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత సాధారణ మృతి గా ఉన్నదని, వివిధ వాట్సాప్లకు, సోషల్ మీడియాకు వివరాలు తెలపడం జరిగిందన్నారు. వాచూకీ తెలిసినవారు సెల్ నెంబర్ 6305800429 కు గాని 9704972324 కు గాని తెలపాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు