- Advertisement -
విశాలాంధ్ర -అనంతపురం: అనంతపురం జిల్లా జిల్లావైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో మాస్ మీడియా విభాగం నందు డిప్యూటీ డెమోగా పనిచేయుచున్న ఎం త్యాగరాజు పదోన్నతపై ఇదే కార్యాలయం లో పి ఓ డి టి విభాగం నందు హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్సటెన్షన్ ఆఫీసర్ గా (హెచ్ ఈ ఈ ఓ )పదవి బాధ్యతలను గురువారం స్వీకరించారు, ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పి ఓ డి టి డా సురేష్ బాబు ను కలిసి రిపోర్ట్ చేసుకొన్నారు పదోన్నతి పొందిన త్యాగరాజు ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి,కార్యాలయంలోని పలు విభాగాల అధికారులు మరియు ఇతర సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.


