Wednesday, February 19, 2025
Homeజిల్లాలుఅనంతపురంమన భద్రత వాహనాలను ప్రారంభించిన వీసీ, రిజిస్ట్రార్

మన భద్రత వాహనాలను ప్రారంభించిన వీసీ, రిజిస్ట్రార్

విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: సాంకేతిక రంగంలో ఉన్న లోపాలను ఆశరాగా చేసుకుని దోపిడీ చేస్తున్న సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు.. అనంతపురం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన మన భద్రత వాహనాలను జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్యను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీష్, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై అప్రమత్తత, వేగవంతంగా ఫిర్యాదు, సమస్య పరిష్కారానికి అనుసరించవలసిన మార్గాలను వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు