- Advertisement -
సీతంపేట : సుదీర్ఘకాలం చరిత్ర కలిగినటువంటి తెలుగు జాతీయ దినపత్రిక విశాలాంధ్ర 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ గురువారం సీతంపేటలో తన చాంబర్లో విశాలాంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాలాంధ్ర దినపత్రిక నిరంతరము పేదల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారదిగా ఉంటుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర పాలకొండ నియోజకవర్గ బాధ్యులు భాసూరు కాంతారావు సీతంపేట సీనియర్ జర్నలిస్ట్ వెంకటేష్ పాల్గొన్నారు.


