Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణ

విశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణ

- Advertisement -

విశాలాంధ్ర – హిందూపురం : పట్టణంలోని ఆర్ పి జి టి రోడ్డు లో గల కొప్పరమ్స్ డెంటల్ క్లినిక్, (హెయిర్ ట్రాన్స్ ప్లాంట్) నందు పంటి వైద్య నిపుణుడు డాక్టర్ కె. ఎస్. దీక్షిత్ ఆధ్వర్యంలో విశాలాంధ్ర నూతన సంవత్సర 2026 క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైద్యులు దీక్షిత్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న విశాలాంధ్ర పత్రిక ప్రజల మన్నలను పొందిందని, నిజం నిర్భయంగా రాసే పత్రిక విశాలాంధ్ర అని వారు కొనియాడరు. ఈ కార్యక్రమంలో వీరి తల్లిదండ్రులైన పద్మజా మెడికల్ స్టోర్ కే. ఏ. శ్రీనివాసులు, గాయత్రీ దేవి తో పాటు హిందూపురం విశాలాంధ్ర ఇన్చార్జ్ రంగనాథ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు