Wednesday, April 2, 2025
Homeజిల్లాలుఅనంతపురంచెన్నూరు బాబు మృతి

చెన్నూరు బాబు మృతి

పార్టీకి తీరనిలోటు…మండల కన్వీనర్ అశోక్ రెడ్డి
విశాలాంద్ర -తనకల్లు : మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ కు చెందిన వైకాపా నాయకులు బాబు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మండల కన్వీనర్ అశోక్ రెడ్డి తో పాటు పలువురు వైకాపా నాయకులు పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వైకాపా నియోజకవర్గ ఇంచార్జ్ మక్బూల్ ఆదేశాల మేరకు మృతిని కుటుంబ సభ్యుల పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. చెన్నూరు బాబు వైఎస్ఆర్సీపీ పార్టీ కి చేసిన సేవలను పలువురు గుర్తుకు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మబ్బు అశోక్ వర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మినారాయణమ్మ, మాజీ సర్పంచ్ పూల నిర్మల, పూల శంకర, మాజీ అగ్రీ బోర్డు చైర్మన్. కొండా మల్లికార్జున,రెడ్డి పీరా కొండకమార్ల ముస్తఫా, గౌస్ పీర్ , మురళీ యాదవ్, జాఫ్రుల్ల, అబ్దుల్ రసూల్, సద్దాం దస్తగిరి, ఎంపీటీసీ హిమధర్ రెడ్డి, మాజీ బీసీ కన్వీనర్ మోహన, ,లక్ష్మీపతి, గోరంట్ల కుళ్ళయప్ప, తాహేర్. ఇట్టికి వెంకటరమణ, అమీర్ బాబాజాన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు