Homeజాతీయంవస్తుంటారు… పోతుంటారు

వస్తుంటారు… పోతుంటారు

- Advertisement -

న్యూదిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల రాజీనామాపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఇస్రోలో శాస్త్రవేత్తల రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణపై నియంత్రణలు విధిస్తూ జారీ చేసిన మెమోపై ఆయన మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామాలు, ఆంక్షలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న తరుణంలో కేంద్ర మంత్రి… వారి రాజీనామాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇస్రోలో భారీ సంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్నారని, ‘చాలా మంది వస్తుంటారు… పోతుంటారని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు