Saturday, April 26, 2025

ఆంధ్రప్రదేశ్

పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు

కరెస్పాండెంట్ శ్రీకాంత్, సంజీవరెడ్డి, హెడ్మాస్టర్ దాదా కలందర్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్-జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పాఠశాల విద్యార్థులు చక్కటి ప్రతిభను...

తెలంగాణ

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్ట అడవుల్లో భారీ కూంబింగ్ ఆపరేషన్..

దాదాపు 5000 మంది భద్రతా బలగాలతో మావోయిస్టుల కోసం గాలింపుగత మూడు రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ తీవ్రతరమైంది. ముఖ్యంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో...

జాతీయ వార్తలు

ఇస్రో మాజీ ఛైర్మ‌న్ క‌స్తూరి రంగ‌న్ క‌న్నుమూత‌

ఇస్రో మాజీ ఛైర్మ‌న్ డాక్టర్ కృష్ణ‌స్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈరోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)...

అంతర్జాతీయ వార్తలు

భారత్‌తో వాణిజ్యం నిలిపివేత

విమానాలకు దారులు మూసివేతపాక్‌ నిర్ణయం ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ తీసుకున్న నిర్ణయాలపై పాక్‌ స్పందించింది. భారత్‌తోనూ అన్ని వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌కు చెందిన అన్ని...

వ్యాపారం

ఇ-కామర్స్‌ మోసాలను అరికట్టేందుకు అమేజాన్‌ చర్యలు

బెంగళూరు: ఆన్‌ లైన్‌ షాపింగ్‌ పెరిగిన నేపథ్యంలో ఇ-కామర్స్‌ మోసాలను అరికట్టేందుకు అమేజాన్‌ నిఘా సంరక్షకునిగా నిలిచింది. తమ వ్యవస్థను కాపాడటానికి ఆధునిక వ్యూహాలను వినియోగిస్తోంది. సామాజిక మాధ్యమంలో మోసపూరితమైన కార్యకలాపాలు, ఇకామర్స్‌,...

క్రీడలు

సినిమా వేశేషాలు

ఘనంగా ‘పోలీస్ వారి హెచ్చరిక’ ఆడియో లాంచ్ ఈవెంట్!

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘""పోలీస్ వారి హెచ్చరిక ""  !. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న అనగా శనివారం...

హైదరాబాద్‌

జిల్లాలు

రాజాం బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : 25న జరిగిన రాజాం బార్ అసోసియేషన్ ఎన్నికలు మెట్ట దామోదర్ రావు ఎన్నికల అధికారి అధ్యక్షతన ఏకగ్రీవంగా జరిగినవి. ఈ ఎన్నికలకు బార్ సభ్యులు...
- Advertisement -spot_img

తాజా వార్తలు

Most Popular

విశ్లేషణ

సాహిత్యం

సంపాదకీయం