- Advertisement -
అక్యూజ్డ్: కొంకణా సేన్ శర్మ, ప్రతిభా రత్న నటించిన ఈ హిందీ వెబ్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది ఒక లెస్బియన్ కపుల్ చుట్టూ తిరిగే కథ. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కార్తీక దీపం 2: బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ఈ సీరియల్ నేటితో 600 ఎపిసోడ్‌ల మైలురాయి చేరుకుంది. ఈరోజు ఎపిసోడ్‌లో ‘దీప’ తన సొంత కూతురే అని దశరథకు తెలిసే ఎమోషనల్ సీన్ హైలైట్‌గా నిలిచింది.
అర్జున్ అంబటి: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి తన కూతురు ‘అర్ఖ’ ఫోటోను మొదటిసారి సోషల్ మీడియాలో షేర్ చేశారు.


