Saturday, May 31, 2025
Homeవ్యాపారంజూన్‌ 1 నుండి 5 వరకు అమెజాన్‌ హోమ్‌ షాపింగ్‌ స్ప్రీ

జూన్‌ 1 నుండి 5 వరకు అమెజాన్‌ హోమ్‌ షాపింగ్‌ స్ప్రీ

బెంగళూరుః జూన్‌ 1 నుండి 5, 2025 వరకు అమెజాన్‌.ఇన్‌ వారి హోమ్‌ షాపింగ్‌ స్ప్రీ ఆఫర్లు వస్తున్నాయి. 750కి పైగా సీజనల్‌, ఎల్లప్పుడూ డిమాండ్‌ లో ఉండే బెస్ట్‌ సెల్లర్స్‌పై తక్కువ ధరలకి ఉత్తేజభరితమైన డీల్స్‌ పొందవచ్చు. హోమ్‌, కిచెన్‌, స్పోర్ట్స్‌, అమేజాన్‌ పే ఆఫర్లు ద్వారా అవుట్‌ డోర్‌ ఉత్పత్తులపై రూ.1,200 కనీస కొనుగోల్‌పై రూ.150 వరకు 10% క్యాష్‌ బాక్‌ పొందవచ్చు. చిన్న ఉపకరణాలు, ఫర్నిచర్‌ పై రూ.1,200 వరకు 10% క్యాష్‌ బాక్‌ పొందవచ్చు. ఇంకా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా, ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ, ఐడీఎఫ్‌సీ, యెస్‌ బ్యాంక్‌ లావాదేవీలపై 10% వరకు తక్షణ డిస్కౌంట్‌ పొందవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు