జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలో 650-2,సర్వే నెంబర్ లో మాకు న్యాయం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్కు సిపిఐ నాయకులు ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ కార్మికులు పర్యటనలో భాగంగా వచ్చిన జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏఐ టియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ మాట్లాడుతూ ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికుల సమస్యల మీద గత మూడు నెలలుగా ఉద్యమాలు చేస్తున్న సరే అధికారుల్లో ఎటువంటి స్పందన లేకపోవడం దారుణం అన్నారు. ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర గత పది రోజుల నుండి రిలే దీక్షలు చేస్తున్న కూడా రెవెన్యూ అధికారులకి కార్మికుల దీక్షల దగ్గరకు వచ్చి కనీసం మీ సమస్యలు పట్టించుకోకపోవడం సమంజసమేనా అని వారు ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా ఉండుటలో నాకు అర్థం కావడం లేదని తెలిపారు.650-2,సర్వే నెంబర్ లో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికుల కు కేటాయించిన భూమిలోఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని గుర్తించి వారి డూప్లికేట్ పట్టాలని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఎవరైతే అర్హులైన కార్మికులు ఉన్నారో వారికి వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది అని తెలిపారు. తదుపరి జేసి ఆదేశాల మేరకు తాసిల్దారును పిలిపించి 650-2 సర్వే నెంబర్ లో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికుల సమస్యలపై చర్చించడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, ప్లంబర్ అండ్ ఎలక్ట్రిషన్ కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, మసూద్, రామకృష్ణ, రామసుబ్బయ్య, వేణుగోపాల్, నాగేంద్ర, చిన్న,జనార్దన్,పీరా, సురేంద్ర, మహిళా సమాఖ్య లీడర్స్ లింగమ్మ, ఈరమ్మ,తదితరులు పాల్గొన్నారు.
సర్వే నెంబర్ 650-2 పై వేగవంతంగా చర్యలు చేపట్టండి…
జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు.