Thursday, May 29, 2025
Homeవ్యాపారంలగ్జరీ విభాగంలో నూతన అధ్యాయం అకికి లండన్‌

లగ్జరీ విభాగంలో నూతన అధ్యాయం అకికి లండన్‌

విశాఖపట్నంలో బిఎస్‌హెచ్‌ కార్యకలాపాల విస్తరణ
విశాఖపట్నం: ప్రీమియం గృహోపకరణాలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బిఎస్‌హెచ్‌ హౌస్‌గెరాటే జిఎంబిఏహెచ్‌ అనుబంధ సంస్థ అయిన బిఎస్‌హెచ్‌ హోమ్‌ అప్లయన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వ్యూహాత్మక భాగస్వాములతో సన్నిహిత సహకారం ద్వారా విశాఖపట్నంలో ప్రీమియం గృహోపకరణ అనుభవాన్ని పెంచడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా, బిఎస్‌హెచ్‌ గృహోపకరణాల ఆధ్వర్యంలోని సిమెన్స్‌ ఇటీవల విశాఖపట్నంలో అధిక-ప్రభావ జ్ఞాన మార్పిడి కార్యక్రమంను నిర్వహించింది. వైజాగ్‌, రాజమండ్రి, కాకినాడతో సహా తీరప్రాంతాలకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని 70 మందికి పైగా ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్‌ డిజైనర్లను ఇందులో భాగస్వాములను చేసింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌ (ఐఐఏ), వైజాగ్‌ చాప్టర్‌తో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమం, లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ , మాడ్యులర్‌, డిజైన్‌-ఫార్వర్డ్‌ కిచెన్‌లకు డిమాండ్‌ పరంగా వేగవంతమైన పెరుగుదలను చూస్తున్న మార్కెట్‌లో బ్రాండ్‌ పట్టును బలోపేతం చేయడానికి చేపట్టిన ఒక వ్యూహాత్మక చర్య.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు