Home21 మంది సజీవదహనం

21 మంది సజీవదహనం

- Advertisement -

మృతుల్లో 17 మంది విదేశీయులు
అనేకమందికి తీవ్ర గాయాలు
దిల్లీ రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం

న్యూదిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ దిల్లీ ప్రాంతం మాలవీయనగర్‌లోని ఫ్లరిష్ స్టే బ్రెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 17 మంది విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ప్రధానంగా లైబీరియా, నైజీరియా, మొజాంబిక్, బంగ్లాదేశ్‌కు చెందినవారుగా అధికారులు తెలిపారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం జరిగినప్ప్పుడు హోటల్‌లో విదేశీయులుసహా 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బుధవారం ఉదయం 8.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ 21 మంది మరణించినట్లు ప్రకటించారు. కాగా సెల్లార్‌లో ఉన్న ముగ్గురిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదానికి

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు