ఆర్యవైశ్య సంఘము, వాసవి ఆలయ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కెపిటి వీధిలోగల వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈనెల 7వ తేదీ బుధవారం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘము, వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ కమిటీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం, వాసవి మహిళా మండలి, వాసవి భజన మండలి, వాసవి నగర సంకీర్తన బృందం తదితర అనుబంధ సంస్థలు పాల్గొన్నారు.