Homeఆంధ్రప్రదేశ్ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే ముప్పిడి

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే ముప్పిడి

- Advertisement -

 విశాలాంధ్ర – కొవ్వూరు : ప్రజా సంక్షేమానికి కూటమిప్రభుత్వం కట్టుబడి ఉందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని ఆయన కొవ్వూరు బస్టాండ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , యువ నాయకుడు లోకేష్ లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, కూటమి సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు