విశాలాంధ్ర: తాళ్లపూడి ;గణపతి నవరాత్రులు నిర్వహించేందుకు పోలీస్ అనుమతులు తీసుకోవాలని ఆన్ లైన్ లో కానీ ఆఫ్ లైన్ లో కానీ అనుమతి తీసుకోవాలని పోలీస్ లు పేర్కొన్నారు.ఈ మేరకు తాళ్లపూడి లో రావిపాటి ఫంక్షన్ హాల్ లో ఉత్సవ కమిటీ లకు సూచనలు చేశారు. ఉత్సవాల అనంతరం ఊరేగింపులో గతం లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా, గొడవలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గణపతి నవరాత్రులు పూజా కార్యక్రమాలు, ఊరేగింపు లు అన్నీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహణ కమిటీ లు జాగ్రత్తలు తీసుకోవాలని తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ పేర్కొన్నారు. పలు గ్రామాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులు పాల్గొన్నారు
గణపతి నవరాత్రులలో జాగ్రత్తలు పాటించండి
- Advertisement -
RELATED ARTICLES


