Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగృహ నిర్మాణ లబ్ధిదారులకు సబ్సిడీ కింద పరికరాల పంపిణీ.. కత్తుల బాబ్జి

గృహ నిర్మాణ లబ్ధిదారులకు సబ్సిడీ కింద పరికరాల పంపిణీ.. కత్తుల బాబ్జి

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణములో గృహ నిర్మాణ సంస్థలో నిర్మించుకున్న లబ్ధిదారులందరికీ అనగా తుంపర్తి, పోతుల నాగేపల్లి, రేగాటిపల్లి, కునుటూరు కాలనీ గృహ నిర్మాణము నిర్మించుకొనుటకు ఇంటికి కావలసిన అన్ని పరికరాలు కూటమి ప్రభుత్వం ద్వారా తక్కువ రేటు సబ్సిడీ కింద పంపిణీ చేస్తున్నట్లు 18 వ వార్డు టిడిపి ఇన్చార్జ్ కత్తుల బాబ్జి తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు