- Advertisement -
విశాలాంధ్ర యాడికి...అనంతపురం జిల్లా విశాలాంధ్ర యాడికి మండలంలోని కోన అందాల జలపాతం కనువిందు చేస్తోంది. మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొండలపై నుండి జాలు వారుతున్న కొనలోని జలపాతం చూపరులను ఆకర్షిస్తోంది. ఈ జలపాతాన్ని చూడడానికి జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి సుదూర ప్రాంతాల నుండి ప్రకృతి అందాల నడుమ అందాల జలపాతాన్ని చూడడానికి ప్రజలు ప్రకృతి ప్రేమికులు తండోపతండాలుగావస్తున్నారు.
16:31


