Homeజిల్లాలుఅనంతపురంవన్ నేషన్ వన్ కార్డు పంపిణీ..

వన్ నేషన్ వన్ కార్డు పంపిణీ..

- Advertisement -

విశాలాంధ్ర… డీ హి రే హల్ ..మండలం కేంద్రమైన డి.హి రే హల్ గ్రామంలో వన్ నేషన్ వ న్ కార్డ్ (రేషన్ కార్డ్) టిడిపి మండల నాయకులు ఇంటింటికి వెళ్లి కార్డులో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి ఆర్యవైశ్య స్టేట్ డైరెక్టర్ నాగల్లి రాజు మండల కన్వీనర్ కాదలూరు మోహన్ రెడ్డి శ్రీరాములు తాసిల్దార్ శ్రీనివాసులు మా కాశి వెంకటేష్ బెలగల్ బసవరాజ్ బెంచి బసప్ప డిష్ దేవ వన్నూరు స్వామి. ఓబులాపురం రాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు