Homeజిల్లాలుఅనంతపురంసైబర్ నేరాలపై అవగాహన..

సైబర్ నేరాలపై అవగాహన..

- Advertisement -

విశాలాంధ్ర….డి.హీరేహాళ్ మండల కేంద్రంలోని పలు పాఠశాలలో సురక్ష వెహికల్ ద్వారాసోమవారం సైబర్ నేరాలపై అవగాహన జిల్లా ఎస్పీ ఆదేశాలతో విద్యార్థుల్లో చైతన్యం జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS ఆదేశాల మేరకు… డి.హీరేహాళ్ మండల కేంద్రంలోని కె.జి.బి.వి, బిసి హాస్టల్ మరియు జడ్పీ ఉన్నత పాఠశాలలలో సైబర్ నేరాలు- అనర్థాలపై పోలీసులు అవగాహన చేపట్టారు. “సురక్ష” LED డిస్ప్లే బొలేరో వాహనాన్ని ఆయా గ్రామాలు మరియు పాఠశాలలకు తీసికెళ్లి నేరాలపై ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూయిస్తూ ప్రజలు/ విద్యార్థులను అప్రమత్తం చేశారు. గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు( డిజిటల్ అరెస్టు, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్, APK ఫైల్ ఫ్రాడ్, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ )… రోడ్డు ప్రమాదాలు నియంత్రణ ( హెల్మెట్ / సీట్ బెల్టు ధరించడం, తదితర రోడ్డు భద్రతా నియమాల పాటింపు) …గంజాయి, మాదక ద్రవ్యాలు, అనర్థాలపై అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు