Homeఆంధ్రప్రదేశ్పోలీస్ చట్టాల పై అవగాహన

పోలీస్ చట్టాల పై అవగాహన

- Advertisement -

కరిబండి విద్యాసంస్థలు లో పోలీస్ చట్టాల పై అవగాహన

విశాలాంధ్ర- తాళ్లపూడి : పొలిస్ ఆమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భన్గా తాళ్లపూడి లోని కరిబండి కళాశాల యందు విద్యార్థులకు పోలీస్ చట్టాల పట్ల అవగాహన తరగతులు శుక్రవారం నిర్వహించారు. లైంగిక వేధింపులు, మహిళలు మరియు పిల్లల రక్షణ అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అలాగే సోషల్ మీడియా వల్ల స్మార్ట్ ఫోన్ ల వల్ల జరిగే అనార్ధకలు గురించి వివరించారు. స్టూడెంట్స్ కి ఎక్జాం పేడ్, పెన్స్ అందచేశారు. ఎస్సై.టి రామకృష్ణ, ట్రైనీ ఏస్సై ఆదిత్య శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు