Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు ఉచితంగా గుర్తింపు కార్డులు పంపిణీ

మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు ఉచితంగా గుర్తింపు కార్డులు పంపిణీ

- Advertisement -

.. ధర్మవరం డివిజన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్
విశాలాంధ్ర ధర్మవరం;; మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు ఉచితంగా గుర్తింపు కార్డులను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి ల్యాబ్ టెక్నీషియన్ సమస్యలు పరిష్కరించి, ప్రతి ల్యాబ్ టెక్నీషియన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి టెక్నీషియన్లకు ఉచితంగా గుర్తింపు కార్డులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో
ధర్మవరం డివిజన్ ప్రెసిడెంట్ అంజన్ రెడ్డి ,వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ ,అశోక్ నాయక్, జనరల్ సెక్రెటరీ మనోహర్, సెక్రెటరీ రాజేష్ ,ట్రెజరర్ చరణ్ తేజ , ఆర్గనైజేషన్ సెక్రెటరీ కుళ్ళాయప్ప , జాయింట్ సెక్రెటరీ శ్యామ్,పవన్,EC మెంబెర్స్ భరత్, మహేశ్వరి, జ్యోతి ,చైతన్య
జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున అబ్దుల్లా పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు