Homeజిల్లాలుఅనంతపురంరాష్ట్ర స్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థులు నలుగురు ఎంపిక.. హెడ్మాస్టర్ రామ కిష్టప్ప

రాష్ట్ర స్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థులు నలుగురు ఎంపిక.. హెడ్మాస్టర్ రామ కిష్టప్ప

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: నవంబర్ 4వ తేదీన అనంతపురం న్యూ టౌన్ స్కూల్ లో జరిగిన ఎస్‌.జి.పి జిల్లా స్థాయి క్రీడా పోటీలలో ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు అని హెడ్మాస్టర్ రామ క్రిష్టప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
జిల్లా స్థాయి పోటీలలో మెరిసిన విద్యార్థుల లో

బాస్కెట్ బాల్ (అండర్ 17): యేసు రత్న — వేదిక: ఏలూరు,నెట్ బాల్ (అండర్ 14): బాబ్జాన్ — వేదిక: వెస్ట్ గోదావరి,
నెట్ బాల్ (అండర్17): నాగేంద్ర — వేదిక: విజయవాడ,నెట్ బాల్ (అండర్19): ఆశోక్ — వేదిక: వెస్ట్ గోదావరి
వేదికలలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు వి. నాగేంద్ర ,
విద్యార్థుల విజయంపై ఉపాధ్యాయులు ఫర్జానా, శ్రీనివాసులు, లలితమ్మ, సునీతమ్మ, రామాంజినేయులు, పద్మావతి, రేష్మ, నాగరాజు అభినందన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు