విశాలాంధ్ర ధర్మవరం; కబాడీ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా మూడవ స్థానాన్ని కైవసం చేస్తుందని కబాడీ కోచ్ లు పృథ్వి, నరసింహులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 35 వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో శ్రీ సత్యసాయి జిల్లా బాలికల కబడ్డీ జట్టు మూడవ స్థానం కైవసం చేసుకున్నదని, తదుపరి కడప జిల్లా పులివెందుల లో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో లో మొత్తం 26 జిల్లాలు పాల్గొనగా, అందులో సత్యసాయి జిల్లా బాలికల జట్టు మంచి ప్రతిపతో కూడిన ప్రదర్శన తో మూడవ స్థానం కైవాసం చేసుకోవడంతో ధర్మవరం నియోజకవర్గం మంత్రి ఇంచార్జీ హరీష్ బాబు, అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ విశ్వనాథ్ చౌదరి, సత్యసాయి జిల్లా సెక్రెటరీ సుహాసిని , సీనియర్ క్రీడాకారులు బాలికల జట్టును కోచ్ లు , పృథ్వీ, నరసింహులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
కబాడీ పోటీల్లోమూడవ స్థానం కైవాసం చేసుకున్న శ్రీ సత్య సాయి జిల్లా కోచ్ లు
- Advertisement -
RELATED ARTICLES


