Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరెండు రోజుల్లోనే హత్య కేసును చేదించిన టూ టౌన్ పోలీసులు

రెండు రోజుల్లోనే హత్య కేసును చేదించిన టూ టౌన్ పోలీసులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 9వ తేదీ వైయస్సార్ కాలనీలో షేక్ మాలిన్ భాషను అతి దారుణంగా హత్య చేసిన వారిని రెండు రోజుల్లోనే టూ టౌన్ పోలీసులు కేసును సాధించారు. ఈ సందర్భంగా టూటౌన్ సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ ఈ హత్య కేసులో నిందితులు ఎం జనార్దన్ మార్కెట్ వీధి ధర్మవరం, పి మనోజ్ కుమార్ ఇందిరానగర్ ధర్మవరం, దాసరి ఆనంద్ ఎల్సికేపురం ధర్మవరం, ఎస్ ఇర్ఫాన్ ఎల్ సి కె పురం ధర్మవరం, చైల్డ్ కంట్రీట్ విత్ లా అనే ఐదు మందిని చేయడం జరిగింది. మృతిని ఇంట్లో జరుగుతున్న కుటుంబాల కలహాల వలన భార్య రాధ తమ్ముడు బోయ జనార్దన్ తీవ్ర దేశాన్ని పెంచుకున్నాడు అని తెలిపారు. దీంతో బతకం ప్రకారం మాలిన్ భాషను ఇంటి నుంచి బయటికి ఈడ్చుకొని వచ్చి కింద పడేసి నిర్ధారణంగా దాడి చేసి ప్లాస్టిక్ పూల కుండీ తీసుకొని తలపై బలంగా దాడి చేయడం జరిగిందన్నారు. నీతో మాలిన్ భాష అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు. నేరానికి ఉపయోగించిన ప్లాస్టిక్ పూల కుండి నిందితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, అరెస్టు చేసి కోర్టుకు పంపడం జరిగింది అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు