- Advertisement -
వివాహ వేడుకలో పాల్గొన్న జనసేన నేత సువర్ణ రాజు
విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలం సుబద్రపాలెం గ్రామ జన సైనికుడు వెలుగంటి వినయ్ కుమార్ వివాహ మహోత్సవమునకు హాజరైన గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు ఐటీ కోఆర్డినేటర్ ఉన్నమట్ల సత్య కిరణ్ ,జనసేన పార్టీ మండల కార్యదర్శి కొత్తపల్లి హరిబాబు ,చీపురుగూడెం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గుండాబత్తుల వరుణ్ కుమార్,పోతవరం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గాజుల గణేష్ , చీపురుగూడెం జన సైనికుడు తలంశెట్టి గణపతి తదితరులు పాల్గొన్నారు.


