Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులకు భోజనం ప్లేట్లు పంపిణీ..

విద్యార్థులకు భోజనం ప్లేట్లు పంపిణీ..

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని దిగువగేరిలో గల మున్సిపల్ పదవ వార్డ్ ప్రాథమిక పాఠశాల లోని 60 మంది విద్యార్థులకు దాత చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ (శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ అడహక్కమిటీ చైర్మన్) చేతులు మీదుగా ప్లేట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తు బాగుండాలి అంటే విద్య ఎంతో అవసరమని, ఆ అవసరాన్ని విద్యార్థులు గుర్తించాలని తెలిపారు. తదుపరి హెడ్మాస్టర్, బిజెపి వాడించార్జ్ జూటూరు వెంకటేష్, ఉపాధ్యాయులు దాతకు కృతజ్ఞతలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు