Homeఆంధ్రప్రదేశ్భద్రాచలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

భద్రాచలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

9 మంది చిత్తూరు జిల్లా వాసులు మృతి

భద్రాచలం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది చిత్తూరు జిల్లా వాసులు మృతి చెందారు. ఈనెల ఆరో తేదీన తీర్థయాత్రల కోసం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో వీరు చిత్తూరు నుంచి బయలుదేరారు. శుక్రవారం వేకుజామున భద్రాచలం వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయల పడింది ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు