Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అధిర్‌ రంజన్‌ చౌదరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు ఫిర్యాదు ఫిర్యాదు చేయడంతో మధ్యప్రదేశ్‌ పోలీసులు గురువారం ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నేను రోజుకు 3 గంటలు పని చేస్తూ కష్టపడకుండా గంటకు రూ.10 000 సంపాదిస్తాను అధిర్‌ రంజన్‌ చౌదరిపై ఎఫ్‌ఐఆర్‌ ఇండియన్‌ పీనల్‌ కోర్ట్‌ కింద నమోదు చేయబడిరది. ఈ కేసును ఢల్లీికి పంపబడిరదని దిండోరీ ఏఎస్పీ జగన్నాథ్‌ మార్కం ఏఎన్‌ఐకి వెల్లడిరచారు. మరోవైపు, ప్రెసిడెంట్‌ ద్రౌపది ముర్ముని ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించినందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని, వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరికి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img