- Advertisement -
అమరావతి : సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గౌరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు భగవంతుణ్ని ప్రార్థించారు. రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


