- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాయిబాబా దేవాలయమునకు పలువురు దాతలు విరాళాలను ఇవ్వడం జరిగిందని శ్రీ షిరిడి సేవా సమితి అధ్యక్షులు సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఏ వేణుగోపాల్ అను ధాత అన్నదానం కొరకు 7,500 విరాళం ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి సంతోష్ అనే దాత అన్నదానం కొరకు 6000 రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించి, సన్మానం చేశారు


