శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు
రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ నామప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 380 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను, అదేవిధంగా ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్లు నర్సులు, డాక్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా శ్రీ సత్య సాయి సేవ సమితి కమిటీ వారు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఈ సేవా కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది..
- Advertisement -
RELATED ARTICLES


