Homeజిల్లాలుతూర్పు గోదావరినర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బొర్సు

నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బొర్సు

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సంస్థాగత ఎన్నికలు 2026 లో విజయం సాధించిన బొర్సు సుబ్బారాయుడు అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 13 వ తేదీన ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించనునట్లు తెలిపారు. నర్సరీ రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని అధ్యక్షులు బొర్సు సుబ్బారాయుడు మరియు కార్య వర్గ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సరీ అసోసియేషన్ కార్య వర్గ సభ్యులు కామిశెట్టి వెంకటేష్, ఉండమట్ల అర్జున్, దూలం సత్యనారాయణ మూర్తి, గట్టా కృష్ణ భగవాన్, సానా పల్లపు రాజు, డేగల రాము, పుల్లా శ్రీను, బోడపాటి చంద్రశేఖర్ శ్రీనివాస్, పాఠంశెట్టి శ్రీనివాస్, తాడాల సత్యనారాయణ, అన్నందేవుల వెంకటేశ్వర్రావు, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పుల్లా ఆంజనేయులు, రత్నం అయ్యప్ప, పెద్దల కమిటీ సభ్యులు తాడాల చక్రవర్తి, పాఠంశెట్టి చిన్న మహాలక్ష్మి నాయుడు, తిరుమల శెట్టి భాస్కరరావు, రత్నం కృష్ణ మూర్తి, బొర్సు వెంకట్రాయుడు, సిద్దిరెడ్డి సత్తిబాబు, పాఠంశెట్టి రాంబాబు, ఎలక్షన్ కమిటీ సభ్యులు ముద్రగడ జేమి, కొత్తపల్లి నాగ శివాజీ, సింగంశెట్టి శ్రీను, బొర్సు వెంకటేశ్వర్రావు, జంగా సుబ్బారావు, చెక్కపల్లి పోలరాజు, గాద నాగేశ్వర్రావు, తాడాల బాలమురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు