Tuesday, February 25, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమెడికల్ క్యాంపులో పాల్గొనడం వైద్య సేవతో సమానం

మెడికల్ క్యాంపులో పాల్గొనడం వైద్య సేవతో సమానం

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : మెడికల్ క్యాంపులో పాల్గొనడం వైద్య సేవతో సమానమని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఁకె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.బి.గోపాల్ నాయక్ అధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు , మొహర్బాబా సెంటర్ యందు మోహర్ బాబా జయంతి సందర్భంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరం (మల్లికా హాస్పిటల్, డా.ఎం. షాహిద్ బృందమ్,ధర్మవరం)కు కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్మవరం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు , ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి గోపాల్ నాయక్ మెగా ఉచిత మెడికల్ క్యాంప్ లో పాల్గోనడం జరిగింది అని తెలిపారు. ఇందు లో రహదార మానసిక బాధితుల పునరావాస కార్యక్రమలు చెప ట్టటానికి సంబందిశీచి ఁమనోబంధుఁ చీGూ సంస్థ కరపత్రాలు చీూూ వాలంటీర్లుతో విడుదల చేయడం జరిగిందన్నారు. సోమలరాజు ఫౌండేషన్ , అనుబంధ సంస్థలు వ్యవస్థాపకులు రామకృష్ణ రాజు, రెడ్ క్రాస్ నిర్వాహకులు కేతా లోకేష్ , పోలా ప్రభాకర్ , బోనాల శివయ్య, సత్య నిర్ధారన్. సి.కృష్ణమూర్తిగారు ,డి. గోవింద రాజులు గారు యువర్స్ ఫౌండేషన్ మరియు పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గోని జయప్రదం చేసారని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు