Homeఅంతర్జాతీయంనెరవేరబోతున్న దశాబ్దాల కల!

నెరవేరబోతున్న దశాబ్దాల కల!

- Advertisement -

 కొవ్వూరు భద్రాచలం రైల్వే లైనుకు సిద్ధమైన డి పి ఆర్..

 ఏజెన్సీకి మరో మణిహారం..

 విశాఖపట్నం హైదరాబాద్కు మరింత తగ్గే దూరం..

 విశాలాంధ్ర – కొవ్వూరు :  దాదాపు ఆరు దశాబ్దాలుగా రైల్వే ప్రయాణికులు అంటున్న కల నిజం కాబోతుంది.. ఆంధ్రుడు అనుకూలంగా కేంద్ర రైల్వే శాఖ సానుకూలంగసానుకూలంగా స్పందించి దీపిఆర్ ను సిద్ధం చేసింది. దీంతో ఈ లైన్ నిర్మాణం పూర్తయితే ఏజెన్సీ వాసుల కలపండినట్లే.. అదేవిధంగా విశాఖపట్నం హైదరాబాదుకు సోమవారం 100 కిలోమీటర్ల దూరం తగ్గినట్లే.. అయితే మరి వివరాల్లోకి వెళ్దామా. కేంద్ర రైల్వే శాఖ ప్రతి ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం గత ఆరు దశాబ్దాలుగా ప్రజలందరూ ఎదురు చూడటం.. అనంతరం వారికి తీవ్ర నిరాసే నిలవడం షరా మామూలు అయింది. ఇంతే ఈసారి కేంద్ర రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటం దరిమెల ఈ లైనుకు డిపిఆర్ సిద్ధమవడం ఈసారి విశేషంగా పేర్కొనవచ్చు. ఈ నేపద్యల్లో విశాఖ నుంచి గూడ్స్ రాకపోకలు సుమారు 100 కిలోమీటర్ల మేర తగ్గనుంది. 2014 19 మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వాటాని భరించడానికి సిద్ధమయ్యాయి. ప్రాజెక్టు పూర్తయినందుకు వీలుగా కేంద్ర కేంద్ర ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ లోగా భద్రాచలం కొత్తగూడెం మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి తెలంగాణ చొరవ చూపించంది. సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు గనులు ఎలుగులోకి రావడంతో ఈ ప్రాంతంలో రైల్వే సంవత్సరాలు అనివారంగా మారాయి. ఈ లైన్ నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం రూ 700 కోట్లు తన వాటాగా భరించేందుకు ముందుకు వచ్చింది దీనికి సమాంతరంగా దక్షిణ మధ్య రైల్వే మరో 85 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయింది. దీంతో అనుకున్నది అయినట్లుగా సత్తుపల్లి వరకు రైల్వే రాకపోకలు ప్రారంభమయ్యాయి.  దీంతో ముందస్తుగా ప్రతిపాదించిన భద్రాచలం కొవ్వూరు లైన్ నిర్మాణం పూర్తయింది. మిగతా రైల్వే లైను నిర్మాణ ఎప్పుడు అనేది తేడాల్సి ఉండగా రాష్ట్రం పదేపదే డిమాండ్ చేస్తూ వచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి రావడంలో విఫలమయ్యారు.

 ఇప్పుడేం జరుగుతోంది..

 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రైల్వే లైన్లకు విస్తరణకు అనుకూలంగా కేంద్రం స్పందిస్తోంది రైల్వే శాఖ ఏపీ ప్రభుత్వ తీవ్రత చేసిందని చెప్పుకోవచ్చు. దీనిలోభాగంగా డిపిఆర్ ను సిద్ధం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు