Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా యశోద స్కూల్లో వార్షిక క్రీడా సమావేశం…

ఘనంగా యశోద స్కూల్లో వార్షిక క్రీడా సమావేశం…

- Advertisement -

కరస్పాండెంట్ మల్లికార్జున
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యశోద స్కూల్లో వార్షిక క్రీడా సమావేశాలు ఘనంగా నిర్వహించుకున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున డైరెక్టర్ రవీంద్ర, పృధ్వీరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో భాగంగా పిల్లలకు గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది అని తెలిపారు. అంతేకాకుండా ఈ సందర్భంగా విద్యార్థులచే చేయించిన పిరమిడ్స్, డ్రిల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాలలో చదువుతోపాటు స్పోర్ట్స్ కూడా చాలా అవసరమని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అనూప్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని జయప్రదం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు