Thursday, December 26, 2024
Homeజిల్లాలుఏలూరుపేద బడుగు బలహీన వర్గాల వారి కోసం సిపిఐ పార్టీ కృషి

పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం సిపిఐ పార్టీ కృషి

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : హరిజన, గిరిజన, దళిత, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సిపిఐ పార్టీ అనేక పోరాటాలు చేసి సమస్యలు పరిష్కరించడంలో ముందుంటుందని సిపిఐ పార్టీ మహిళా నాయకురాలు ఎల్లి బోయిన లక్ష్మీ పేర్కొన్నారు. మండలంలో కనకాద్రి పురం గ్రామంలో సిపిఐ పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లక్ష్మీ ఆధ్వర్యంలో 100 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించారు.మహిళా లతో కలిసి సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ సైదాని, కామాక్షి, పద్మ, పార్వతి, షకీలా, చిన్నారి, సత్యభామ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు