Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్కార్పొరేషన్ డైరెక్టర్ గా దాలిపర్తి వేమన

కార్పొరేషన్ డైరెక్టర్ గా దాలిపర్తి వేమన

- Advertisement -

విశాలాంధ్ర – రాజమండ్రి రూరల్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్త, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాలిపర్తి వేమన ను “ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా” రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. అందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రివర్యులు లోకేష్ బాబు , కూటమి నాయకులు అందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్తగా తన చిన్ననాటి నుండి “గురువర్యులు మాజీ మంత్రివర్యులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లకు దాలిపర్తి వేమన ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు