Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం యువకవి రామకృష్ణారెడ్డికి ‘మల్లెతీగ’ ఆత్మీయ పురస్కారం

ధర్మవరం యువకవి రామకృష్ణారెడ్డికి ‘మల్లెతీగ’ ఆత్మీయ పురస్కారం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; విజయవాడలో నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన యువకవి పి. రామకృష్ణారెడ్డికి మల్లెతీగ వారి ఆత్మీయ పురస్కారం లభించినట్లు . ఆయన తెలిపారు . అనంతరం వారు మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గౌరవ డా:లక్ష్మీశ చేతుల మీదుగా అందుకోవడం గర్వకారణంగా ఉందని ఆయన తెలిపారు.
తాను రచించిన “నీ పేరే రాస్తాను స్వాతంత్ర్యమా!”అనే కవితా గానానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా మల్లెతీగ ఫౌండేషన్ , మల్లెతీగ మాస పత్రిక సంపాదకులు కలిమిశ్రీకు యువకవి రామకృష్ణారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు