విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మోడల్ హై స్కూల్ అండ్ ఇంటర్ కళాశాల లో కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి మూడు చెట్లను నరికి వేయడంతో, సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అక్కులప్ప సంఘటనా స్థలానికి చేరుకొని అటవీ చట్టం ప్రకారం పెంచిన చెట్లను నరికి వేయడం చట్ట విరుద్ధం అని తెలుపుతూ అటవీశాఖ చట్టం ప్రకారం 9000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పద్మశ్రీ వివరణ ఇస్తూ ఇటీవలే ఓ చెట్టు కొమ్మ నుంచి పాము తరగతి గదిలోకి రావడంతో, విద్యార్థులు భయాందోళన కు గురయ్యారని, వీటి స్థలములో అశోక్ చెట్లను నాటి గార్డెన్ గా తయారు చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తెలిపారు.
మోడల్ హైస్కూల్లో మూడు చెట్లు నరికివేత..జరిమానా
- Advertisement -
RELATED ARTICLES


